Your cart is currently empty!
శూన్యమె బీజమై శబ్దమై యెక్కినవాడవు, నిశ్శబ్ద మంత్రాల సునామిలా అలజడి తెచ్చినవాడవు. పుట్టుక దుర్భర గిరిలో –
పేదరికపు మట్టిలో, పుట్టిన వెంటనే శివతత్వం పరవశించి నిలిచినవాడవు. శవాల మధ్య దీక్షలు – చీకటిలో జ్వాలలై, దశమహావిద్యల తోరణం తుడిపాటు
లేని తేజంగా మిగిలినవాడవు. కాలమేదైనా చలించదే – నీ మంత్రాన్ని ముట్టలేదు, శరీరం మారినా నీ శక్తి మరువలేనిది. శబ్దబంధనపు మాటలతో మనస్సులను
మూసిన మాయోబంధుడవు! శివుడు మౌనంగా నిలిచిన చోట నీవు నిశ్శబ్దాన్ని స్వరంగా మార్చినవాడవు. తాంత్రిక యుద్ధాల వానలో ఓ చల్లని అగ్నినివాసంగా వెలిగినవాడవు.
కలయికలకి మించిన శక్తి, విలయానికి ముందే ప్రత్యక్షమైన జ్ఞానరాశి, చంద్రశేఖర దత్తా
– నీ ఛాయలో జీవించిన మనుషులకే అర్థమైనదే శివం అంటే ఏంటో
Leave a Reply