శంభాసనంపై కూర్చుని తాంత్రిక శక్తుల సాధన అనేది ఒక అధిక శక్తి సాధన విధానం, ఇది ఇది పరిపూర్ణ తాంత్రిక సిద్ధి సాధనకు దారి తీస్తుంది. ఇది శక్తి, జ్ఞానం, విజయ, మానసిక స్థిరత్వం, మరియు ఆధ్యాత్మిక పరిపూర్ణత కలిగించే మార్గం.
ఈ శంభాసనం పై సాధన ద్వారా మీరు శక్తి నియంత్రణ, మానసిక శాంతి, జీవిత విజయాలు, ఆధ్యాత్మికంలో తీవ్ర అనుభవాలు పొందవచ్చు. శ్రీగ సిద్ధి సాధించడానికి ఈ మార్గం అత్యంత సమర్థవంతమైనదిగా చెబుతారు పెద్దలు ఋషులు
YouTube Link Below
సర్వ శుభాలను ప్రసాదించు సిద్ధ శంభఆసన ఔన్నత్యం