
తాంత్రిక ప్రపంచము
సాధకుడా ఆలోచించుకో
యక్షిణివిద్యలు ,స్వప్న విద్యలు, దశమహావిద్యలు, కర్ణ విద్యలు, తాంత్రిక పరిహారాలు ఈ వెబ్సైట్లో న లభించును.
- సాధకు లారా శంభాసనం ఎవరైతే తీసుకెళ్లి సాధనలో వాడుతున్నారో, మీ మొదటి అనుభవం తప్పకుండా గ్రూఫ్లో ఒక చిన్న వాయిస్ కానీ ఒక చిన్న వీడియో కానీ పెట్టండి
- శంభాసనంపై కూర్చుని దశమహావిద్యా శక్తులను సాధన చేయడం ద్వారా తాంత్రిక సిద్ధి (Tantric Siddhi) సాధించడం అనేది ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక మరియు తాంత్రిక శక్తి సిద్ధిని పొందడంలో పరి పూర్ణమైన మార్గం.
- సాధకులారా భగవత్ భక్తులారా శంభాసనం కావాలని అనుకొనే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఇచ్చిన లింక్ నొక్కి అందులో జాయన్ అవ్వండి.
- Join WhatsApp
OUR SERVICES
We are Offer Purna Sri Vidya Tantra

Sambasanam
🚩ఈ ఆసనం ఎవరి ఆధీనంలో ఉంటుందో వారికి సకల సుఖ భోగాలను ప్రసాదిస్తుందని గుర్తుపెట్టుకోండి. 🚩సాధకులారా ఈ ఆసనాన్ని సాధకులు కాక సామాన్య జనాలు కూడా నిస్సందేహంగా తమ ఇంటిలో పూజా మందిరంలో పెట్టుకొని సుఖ భోగాలు అనుభవించొచ్చని గుర్తించుకోండి.

MahaTantra
నా గురు పరం పరను అడ్డం పెట్టుకొని ఆటాడుధాం అనుకొనే అజ్ఞానులారా, మిమ్మల్ని వారాహి వెంటాడి వేటాడుతుంది, తస్మాత్ జాగ్రత్త, ఇది హెచ్చరిక కాదు హితవు నోరుందికదా అని ఏది పడితే అది మాట్లాడితే ఆయువుని అనంత వాయువుల్లో కలిపేస్తుంది ఈ ప్రకృతి.
అఘోరతత్వ రుద్ర మంత్రోపదేశాలు, మరియు పూర్ణ మంత్రం కాళీ మంత్రోపదేశాలు ఎదావిదిగా నిరాటంకంగా కొనసాగుతాయి, ఇంతకుమునుపు పూర్ణమంత్రము కాళీ మంత్ర దీక్షితులు ఎవ్వరు అధైర్య పడకండి సదా మేము మీ వెంటవున్నాము అనే విషయాన్ని గుర్తుంచుకోండి సాధకులారా, సర్వేజనాసుఖినోభవతు

సాధకుడా ఆలోచించుకో,నువ్వు ఎంత గట్టిగా సాధన చేస్తే నువ్వు అంత బలంగా తయ్యారు అవుతావు, మంత్ర పరంగా,శారీరకంగా మానసికంగా,ఆర్థికంగా, సామాజికంగా,భలవంతుడు అవుతావు, కనుక సాధకుడా ఈ మాట నీ కోసమే చెబుతున్నా విను,దారి నేను చూపుతా ఆ దారిలో ప్రయాణం చెయ్యాల్సింది నువ్వే,

Tantric All About
Workshops

SriVidhya Tantram
Purna Sri Vidya Tantra and step-by-step guidance in each level by our student ,who has been trained under my guidance for 11 years. He has dedicatedly spent 11 years completely with us and attend self realisation ,Samadhi state of mind. He is master in Purna Sri Vidya Tantra. His name is Virupaksha Datta
02


Mind and Sole
During sadhana on the sambasana will mind go Teeta Waves {Samadhi State}

Personal Trainings
Based on interest will teach tantric sadhana practices

Food Diet
will give food diet details

Kundalini
Sri Vidya workshops
