ఇక్కడ అన్ని రకాల తంత్ర, మంత్ర, యంత్ర, మూలికా తంత్ర, రసవిద్యా తంత్రం, పరిపూర్ణ విషయ పరిజ్ఞానము, మరియు పరిష్కారములు, అతి సులభతరం చేసి అందరికి ఆచరణ యోగ్యము చేసి ఇస్తున్నాము, ఆచరించి సుఖించండి.
👉🏻ఈ మాద్యమములో మేము పెట్టే ఈ కంటెంట్ పై మాకు పూర్తి కాపిరైట్స్ ఉన్నాయి, మా కంటెట్ ఎవరైనా కాపిచేసి వాడుకున్నా, చట్టపరమై చర్యలు తీసుకోబడును
✌️ ఇక్కడ మేము చెప్పే సాధనలు అన్నికూడా గురుముఖతా చెయ్యడం ఉత్తమం ఒక 50మంది ఐనా ఉత్తమ సాధకులు దొరుక్కపోతారా అనే ఆశతో, ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది
ఈఛానల్ లో చెప్పే మంత్ర సాధనలు అన్ని భారతసనాతన ధర్మం యొక్క ఔనత్యం చాటడం కొసం మాత్రమే, అనాటి సాధకులు ఎంతకఠోర సాధనలు చేసివున్నారో అని నేటి ఈ సాధనా ప్రపంచాని చెప్పడం కోసం మాత్రమే,
ఈగుప్త మంత్రాలు బయటికి చెబుతున్నాము Only educational purpose (గురువు లేకుండా ఎటువంటి ఉగ్ర సాధనలు చేసినా దానికి ఈ ఛానల్ బాధ్యత వహించదు)