🚩 శంభాసనం విధి విధానం🚩

🚩ఈ ఆసనాని అధర్వణ వేదంలోని అగస్త్య గుహ్య సూత్రాలను ఆధారంగా చేసుకుని మానవ ప్రపంచానికి సాధక ప్రపంచానికి అందివ్వడం జరిగిందని గమనించండి.

🚩ఎవరైతే శంభాసనాన్ని తీసుకున్నారో వారు మొదటగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆసనానికి పూర్తిగా నెయ్యిని తాపడం చేయండి.

🚩ఆ తదుపరి ఆసనాన్ని మీ పూజ గృహంలో పెట్టుకొని రెండు నిమ్మకాయల్ని బలిదానంగా ఇవ్వండి. 🚩బలిదానం అంటే కోసి అటు ఇటు వెయ్యండి నాలుగు వైపులా.

🚩ఆ తదుపరి మీ శక్తి కొలది ధూప దీప నైవేద్యాలు సమర్పించుకోండి.

🚩ఇక ప్రతి అమావాస్యకి ఇదేవిధంగా జంబీర ఫలాన్ని అనగా నిమ్మ పండుని బలిగా ఇవ్వండి.

🚩ఈ ఆసనానికి అంటూ ముట్టు దోషములు ఉండవని గ్రహించండి.

🚩ఈ ఆసనాన్ని సాధకుడు ఎక్కడికైనా తీసుకెళ్లాలి అనుకున్నప్పుడు నిస్సందేహంగా తీసుకెళ్లొచ్చు. 🚩ఇకపోతే ఈ ఆసనానికి కొన్ని నియమాలు త్తపకుండ పాటించాలి సంభోగం అనంతరం స్నానము లేకుండా ఈ ఆసనాన్ని ముట్టుకోరాదు దానిపైన కూర్చొని సాధన చెయ్యరాదు ఈ ఒక్క నియం ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది.

🚩ఇక వ్యాపార అభివృద్ధి కోసం ఈ ఆసనాన్ని వాడాలనుకున్న వ్యక్తులు పైన చెప్పిన విధంగానే చేసుకోండి.

🚩ఈ ఆసనం ఎవరి ఇంట్లో ఉంటుందో వారికి సకల శుభాలు చేకూరుతాయని గ్రహించండి.

🚩ఈ ఆసనం ఎవరి ఇంట్లో ఉంటుందో వారికి ఎటువంటి అరిష్టాలు జరగకుండా ఉంటాయి అని గ్రహించండి.

🚩ఈ ఆసనం ఎవరి ఆధీనంలో ఉంటుందో వారికి సకల సుఖ భోగాలను ప్రసాదిస్తుందని గుర్తుపెట్టుకోండి.

🚩సాధకులారా ఈ ఆసనాన్ని సాధకులు కాక సామాన్య జనాలు కూడా నిస్సందేహంగా తమ ఇంటిలో పూజా మందిరంలో పెట్టుకొని సుఖ భోగాలు అనుభవించొచ్చని గుర్తించుకోండి. ఈ ఆసనాన్ని తీసుకోవాలి అనుకునే వారు ఈ గ్రూఫ్ యాడ్ అవ్వండి

Follow this link to join WhatsApp group: https://chat.whatsapp.com/Fm0jzmVZYAn…