Your cart is currently empty!
నా గురుపరంపర ఈ ప్రపంచం కోసం అత్యంత నిగూఢమైనటువంటి రహస్యమైనటువంటి దివ్యమూలికాబద్ధం మరియు శక్తిని యంత్ర బద్దంకావించిన మహా మహిమాన్వితమైనటువంటి ఒక సిద్ధ ఆసనాన్ని మానవాళికి అందిస్తున్నాం
ఎవరి వెంట ఇంట ఆసనం ఉంటదో అటువంటివారికి కొదవ అనేది ఉండదు ఈ ఆసనం సకలార్ధ చింతామణి స్వరూపంగా ఈ ఆసనం వున్నా మానవుని ఇంటిని కల్పతరువుగా మారుస్తుందనడంలో సందేహం లేదు అంతటి ఔన్నత్యం కలిగినటువంటి ఆసనమే శంభాసనం
మంత్రసాధకులకి మంత్రసిద్ధిని ప్రసాదిస్తుంది అంతు పట్టని రోగములతో సతమతమయ్యే వారికి సర్వరోగ నివారిణి సంజీవినిలా పనిచేస్తుంది
యోగసాధకులు సాదకొని మూలాధారమందున్నటువంటి కుండలిని నిద్రలేపటలో బహు సహాయకారి అని తెలుసుకోండి
ఈ ఆసనం ఎవరి ఇంట అయితే ఉంటుందో ఆ ఇంటిలోని సమస్త దోషములన్నిటి కూకటివేళ్లతో సహా నశింప చేస్తుంది అనడంలో కించత్ సందేహం లేదని తెలుసుకోండి, కార్యసాధకుల కోసం కార్య సిద్ధిని ప్రసాదిస్తుంది ఈ ఆసనం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎంతటి తాంత్రిక ప్రయోగమైన వెనక్క తిరిగి రావాల్సింది అని గుర్తుంచుకోండి సాధకులారా
ఈ ఆసనం గురించి ఎంత చెప్పినా తక్కువే కనుక ఈ ఆసనం మనిషికి ఉన్నటువంటి సర్వ భాదలని రూపమాపగలదని తెలుసుకోండి సర్వ గ్రహ బాధల నుండి సర్వ ఈది బాధల నుండి సర్వ ప్రయోగ బాధల నుండి మిమ్మల్ని మీరు ఈ ఆసనం ద్వారా స్వీయ రక్షణ పొందవచ్చు అని తెలుసుకోండి